మాన‌స‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నిహారిక కొత్త సినిమా 1 y ago

featured-image

నటిగా అలరిస్తూనే ప్రొడ్యూసర్ గా మారారు నిహారిక కొణిదెల. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో బ్యానర్ ను నెలకొల్పారు. ఇప్పటికే దినిపై 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాను నిర్మించి ఆదరణను సొంతం చేసుకున్నారు. ప్రసుత్తం ఫీచర్ ఫిల్మ్ అలరించేందుకు సిద్ధమయ్యారు. మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రానున్నట్లు తెలిపారు. బ్యానర్లో మానస క్రియేటివ్ డైరెక్టర్గా రెండు సిరీస్లకు దర్శకత్వం వహించారు. కాగా, జీ5 వేదికగా అలరిస్తోన్న 'ఒక చిన్న ఫ్యామిలీ', సోనిలీవ్ టెలికాస్ట్ అవుతోన్న 'బెంచ్ లైఫ్' సిరీస్లకు మానస దర్శకత్వం వహించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD